"I don't know about sledging, but I love confrontation. And Virat looks like he loves to be in a confrontation," Viv Richards told in an interview. The former Windies captain reckoned it was India's best chance to win a series down under Kohli. You had people like the Kapil Dev and Sunil Gavaskars who went to Australia and never got it done in terms of winning.
#IndiavsAustralia
#INDVSAUS
#ViratKohli
#TimPaine
#VivRichards

టీ20 ఫార్మాట్ రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయిందని వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్ అన్నారు. ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆయన మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విండీస్ క్రికెట్, ప్రపంచ క్రికెట్‌కు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.